
ఎడ్వర్‌టైజింగ్ కథలు* విజయ సూత్రాలుఎ.జి.కృష్ణమూర్తి₹90

Genius You Too (T)
0.0 · 0 సమీక్షలుడా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్
మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కౌన్సిలర్. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||
పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు.
హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.
స్టాక్‌లో ఉంది
