
ఎడ్వర్టైజింగ్ కథలు* విజయ సూత్రాలుఎ.జి.కృష్ణమూర్తి₹90

Nesthama ...Dream Big
0.0 · 0 సమీక్షలుస్టాక్లో ఉంది
Nesthama ...Dream Big
ఎ.జి.కె. చెప్పేదొక్కటే – మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంతఃసూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.
