హైదరాబాదులో పుట్టి పెరిగారు. వివాహానంతరం అమెరికాకు వెళ్లారు. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షులు
అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయిటెంపుల్ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛందసేవ చేస్తున్నారు.
దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థవారి‘Ramesh Bakshi Leadership’ అవార్డు అందుకున్నారు.