'ముత్యాలలాంటి వానలో
పచ్చల వంటి జ్ఞాపకాలు'
*
'పిల్లగాలి తగిలిన మల్లెతీగలా
పులకరించింది తనువు'
*
'బ్రతికిన కొన్నిరోజుల జీవితసారాన్ని
ఔన్సులకొద్దీ తాగాలని...
అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉన్నాను.'
*
'సంతోషం పిరికిది...
వెన్నంటి ఉంటూనే మరుగైపోతుంది'
*
'సమూహంలో ఏకాంతమైనా,
ఏకాంతంలో ఏకాకినైనా
నేను ఒంటరినే...'
--
Title | జ్ఞాపకాలలో... |
Writer | సంధ్య యల్లాప్రగడ |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-83652-68-6 |
Book Id | EBM026 |
Pages | 58 |
Release Date | 21-Jan-2013 |