ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
చక్రవాళం

Chakravaalam

డా. వ్యాకరణం అచ్యుత రామారావు

Dr. Vyakaranam Atchuta Rama Raoరూ. 160


- +   

Publisher:  Emescobooks


-

About This Book


లండన్‌లో మానసిక వైద్య నిపుణులుగా స్థిరపడిన అచ్యుతరామారావు గారు యువతను మానసిక రోగులుగా మార్చే సంస్కృతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. యూరప్‌లో ఎంతో సహజంగా భావించే సమలైంగిక వ్యక్తుల మధ్య ఆకర్షణను, స్త్రీ-పురుషుల సహజీవనాన్ని వీటి మంచి-చెడులను చెప్పేందుకు ఈ రచయిత కొన్ని పాత్రలను సజీవంగా రూపుదిద్దిన విధానం ఆకర్షణీయంగా ఉంది.

Books By This Author

Book Details


Titleచక్రవాళం
Writerడా. వ్యాకరణం అచ్యుత రామారావు
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN978-93-86763-46-4
Book IdEBQ065
Pages 160
Release Date30-Dec-2017

© 2014 Emescobooks.Allrights reserved
16661
83