కర్నమడకల (రాళ్ళపల్లి) గోపాలకృష్ణమాచార్యులు
పప్పూరు రామాచార్యుడు
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
Karnamadakala (Rallapalli) Gopalakrishnamacharyulu
Pappuru Ramacharyudu
Rallapalli Anantakrishna Sarma
సద్విమర్శను కూడా భరించే ఓపిక లేని, దాన్ని కూడా దూషణగానే భావించి దాడికి దిగుతున్న వారెక్కువైన ఈ రోజుల్లో విమర్శ సున్నితమయినా, కఠోరమయినా అది వ్యక్తిగత, సంఘగత దుర్లక్షణాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రహించవలసిన అవసరం ఉందని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. ఇటువంటి గ్రంథాల ప్రయోజనమదే. వదరుబోతునూ, దీనితోపాటు సాక్షినీ మళ్లీ మళ్లీ చదివి సాహిత్యానందంతోపాటు ఇటువంటి రచనల ప్రయోజనాన్నీ, ఆవశ్యకతనూ పాఠకులు గ్రహిస్తారని మా ఆశ.
| Title | వదరుఁబోతు |
| Writer | రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-40-2 |
| Book Id | EBQ061 |
| Pages | 120 |
| Release Date | 14-Nov-2017 |