THE AMAZING EXISTENCE AND THE CREATION
సైకం రామచెన్నారెడ్డిఅద్భుతమైన ఉనికి - అందులో నుంచే నీరాక
THE AMAZING EXISTENCE AND THE CREATION
Saikam Rama Chenna Reddy
సైకం రామచెన్నారెడ్డి
(స్వానుభవంతో ఆత్మజ్ఞానం పొందిన యోగి అనుభవాలు)
సద్గురువుగారి ఉపదేశం తరువాత రామచెన్నా రెడ్డి గారిలో ఒక కొత్త జీవితం ప్రారంభమయ్యింది. అదే అంతర్ముఖ ప్రయాణం. ఆయన 6 నుండి 8 గంటల వరకు నిరంతరాయంగా ధ్యానం చెయ్య గలిగే వారు. ఇలా వారు రాత్రి సమయాలను ఎక్కువగా వినియోగించుకొంటూ 23 సంవత్సరాలు ధ్యానం చేసారు. పగటి సమయాలలో ఉద్యోగ నిర్వహణకు ఆయనకు ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఆయన బ్రహ్మ తత్వాన్ని పొందటానికి వినియోగించుకొన్న విద్య “మనసును మనసుతో శోధించడం”.
Title | అద్భుతమైన ఉనికి - అందులో నుంచే నీరాక |
Writer | సైకం రామచెన్నారెడ్డి |
Category | ఆధ్యాత్మికం |
Stock | Not Available |
ISBN | 978-93-86763-06-8 |
Book Id | EBQ034 |
Pages | 168 |
Release Date | 30-Jul-2017 |