పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 31
నా స్మృతిపథంలో ఒక గ్రామం
The Remembered Village
M.N. Srinivas
ఎమ్.ఎన్. శ్రీనివాస్
తెలుగు సేత
టంకశాల అశోక్
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
నేను నా చిన్నతనంలో అడవిలో నెలల తరబడి గొర్రెలను మేపుతూ, అక్కడే మందలుగా చేర్చి వాటిమధ్య అడివిలో, బండలమీద రాత్రంతా పడుకొని ఉండేవాణ్ణి. ఎప్పుడు రాత్రులలో ఏ సమస్య వచ్చినా పల్లెకు తిరిగి వచ్చేవాడిని - కటికి రాత్రులలో, దీపం, చెప్పులు లేవు. ఇలా చాలా సాధారణంగా నడిచివచ్చేవాడిని. పట్టణజీవితానికి అలవాటయిన తర్వాత నేను ఈ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఇలాంటి సమస్యలు మనకు గ్రామంలో ఎన్నో కనబడుతాయి. ఇక్కడ పల్లెను, ఒక గొప్ప సామాజిక సంస్థగా, వ్యవస్థగా ప్రకటించడం కాదు. పల్లెల అధ్యయన ఆవశ్యకతను గుర్తించడానికి ఈ పుస్తకం ఆ పనిని చాలా సామర్థంగా చేసింది.
Title | నా స్మృతిపథంలో ఒక గ్రామం |
Writer | ఎమ్.ఎన్. శ్రీనివాస్ |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-86763-02-0 |
Book Id | EBQ030 |
Pages | 408 |
Release Date | 05-Aug-2017 |