Brahmarshi Sir R. Venkataratnam Naidu
సంకలనం (రచయితపేరుకాదు)Sankalanam(This is not a writer name)
బ్రహ్మర్షి సర్ రఘుపతి వేంకటరత్నం నాయుడు
150వ జన్మదినోత్సవ సందర్భంగా పునర్ముద్రించిన శతజయంతి సంచిక (1862-2012)
Commemorative Centenary Volume Republished on the Occasion of
Brahmarshi Sir R. Venkataratnam Naidu
150th Birth Anniversary (1862-2012)
దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై -ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్న రోజుల 19వ శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక, ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేసినవి రెండుదివ్యజ్యోతులు. వారు శ్రీ వేరేశలింగం పంతులు గారు, రఘుపతి వేంకటరత్నం నాయుడు గారు. అట్టి వారి 150వ జన్మదినోత్సవ సందర్భంగా పునర్ముద్రించిన శతజయంతి సంచిక (1862- 2012) ఇది.
Title | బ్రహ్మర్షి సర్ రఘుపతి వేంకటరత్నం నాయుడు |
Writer | సంకలనం (రచయితపేరుకాదు) |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 184 |
Book Id | EBM018 |
Pages | 184 |
Release Date | 02-May-2013 |