--
తెలుగులో నవల 19వ శతాబ్దం చివర ప్రవేశించిందని అందరూ అంగీకరించిన విషయమే. కాని తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయంలో అభిప్రాయభేదాలున్నాయి.
Title | తెలుగు నవలానుశీలనం |
Writer | డా. ముదిగంటి సుజాతా రెడ్డి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86327-91-8 |
Book Id | EBQ024 |
Pages | 120 |
Release Date | 28-May-2017 |