--
ఈ పుస్తకం చదివాక... అయ్యో! ఇందులో ఇన్ని చావులు ఉన్నాయేంటి అని అనుకోకండి. ఒక్కసారి మీ జీవితాన్ని తిరగెయ్యండి. మీరు చూసిన విన్న మరణాల గురించి లెక్కేయండి. మీ చుట్టూ చనిపోయిన ఆత్మీయుల గురించి ఆలోచించండి. వాటితో పోలిస్తే ఇది తక్కువే. కాని అంతకు ముందుగా ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవండి.
| Title | మరణంతో నా అనుభవాలు |
| Writer | విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-86327-90-1 |
| Book Id | EBQ022 |
| Pages | 192 |
| Release Date | 28-May-2017 |