డి వెంకట్రామయ్య కథలు

D V Kathalu

డి. వెంకట్రామయ్య

D. Venkatramaiah



రూ. 200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


D. Venkatramaiah Kathalu
(A Collection of Short Stories)

About This Book


సామాన్యులు  అన్నప్పుడు - వారిలో కూలి వాళ్లుండొచ్చు; ముష్టివాళ్లుండొచ్చు; మామూలు మధ్య తరగతి వాళ్లుండొచ్చు; చిరుద్యోగులూ గుమాస్తాలూ వుండొచ్చు; మగాడిచేతిలో వంచనకి గురయ్యే మహిళలు కూడా వుండొచ్చు. తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం అన్నమాట ఇంకా పుట్టకముందే, - కేవలం స్త్రీగా పుట్టిన కారణం చేత పురుషుడి ఆధిక్యభావం వల్లా, అహంభావం వల్లా అష్టకష్టాలూ పడే ఆడవాళ్ల కథలూ, అటువంటి అన్యాయాలనూ, అన్ని రకాల వివక్షలనూ ప్రశ్నించి, ఎదిరించి నిలబడిన ఆడవాళ్ల కథలూ కూడా ఇందులో ఉన్నాయి.

Books By This Author

Book Details


Titleడి వెంకట్రామయ్య కథలు
Writerడి. వెంకట్రామయ్య
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-86327-85-7
Book IdEBQ018
Pages 288
Release Date30-Apr-2017

© 2014 Emescobooks.Allrights reserved
36481

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6794