సాహిత్యసంస్కారం (మరికొన్నివ్యాసాలు)
Saahityasamskaaram (and other essays)
ఈ పుస్తకంలోని వ్యాసాలు వివిధ సందర్భాల్లో వివిధ విషయాల గురించి రచించినవి. అయితే వీటన్నిటికి వున్న అంతఃసూత్రం మాత్రం ఒకటి. అదే సాహితీప్రశంస. సాహిత్యం, జీవితం, ప్రపంచం మూడింటిని అనుసంధానం చేయడంలో, సాహితీసందర్భాన్ని ఆవిష్కరించడంలో వీరి ప్రతిభ ప్రతివ్యాసంలోను మనకి కనిపిస్తుంది.
Title | సాహిత్యసంస్కారం |
Writer | వాడ్రేవు చినవీరభద్రుడు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-86327-83-3 |
Book Id | EBQ016 |
Pages | 384 |
Release Date | 30-Mar-2017 |