ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
ఎమెస్కో జనరల్‌ నాలెడ్జి

Emesco General Knowledge

పి.వి.కె. ప్రసాదరావ్

P.V.K. Prasada Raoరూ. 90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఎమెస్కో క్విజ్‌సిరీస్‌
జనరల్‌ నాలెడ్జి

About This Book


మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి, ఏ సైంటిస్టు ఏమి కనిపెట్టాడు, ఏయే దేశాల కరెన్సీలను ఏమంటారు, ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి, ప్రపంచంలోని దేశాలు, వాటి వివరాలు, సముద్రాలు, ఎడారులు, పర్వతాలు ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవటానికి ఉపయోగపడే పుస్తకం. విద్యార్థులకు, విజ్ఞానార్థులకు, ఉద్యోగార్థులకు కరదీపిక ఈ పుస్తకం.

Books By This Author

Book Details


Titleఎమెస్కో జనరల్‌ నాలెడ్జి
Writerపి.వి.కె. ప్రసాదరావ్
Categoryఇతరములు
Stock Not Available
ISBN978-93-82203-63-6
Book IdEBZ025
Pages 224
Release Date01-Apr-2016

© 2014 Emescobooks.Allrights reserved
17925
165