మహిళా స్ఫూ ర్తి ప్రదాతలు

Mahila Spoorthi Pradhathalu

డా. ఏ.వి. పద్మాకర్ రెడ్డి

Dr. A.V. Padmakar Reddy


M.R.P: రూ.80

Price: రూ.70


- +   

Publisher:  EmescoBooks Pvt.Ltd.


విజ్ఞాన శాస్ర్తరంగంలో మహిళా స్ఫూ ర్తి ప్రదాతలు (భారత దేశంలోని మహిళా శాస్త్రవేత్తల అంతరంగ ఆవిష్కరణ.)
THE GIRL’S GUIDE TO A LIFE IN SCIENCE
సంపాదకులు : రామ్ రామస్వామి, రోహిణీ గోడ్ బోలే, మందాకినీ దూబె
Ed: Ram Ramaswamy, Rohini Godbole, Mandakini Dube
Telugu Translation : Dr. A.V. Padmakara Reddy
తెలుగు సేత : డా.ఎ.వి. పద్మాకర రెడ్డి

About This Book


విజ్ఞానశాస్త్రంలో మహిళా స్ఫూర్తిప్రదాతలు' లోని 24 అధ్యాయాలకు, 'లీలావతి డాటర్స్‌' నుంచి ఎంపిక చేసిన వ్యాసాలే మూలం. ఈ సంపుటానికి రచయితుల జాబితాను ఎంపికచేయడంలో, ఈ నాడు విజ్ఞానశాస్త్రంలో భారతీయ మహిళల గాథను తెలియజేసే శాస్త్రవిషయాల, నేపథ్యాల వైవిధ్యాన్ని ప్రతిబింబింపజేయాలనే ఆకాంక్ష మాకు మార్గదర్శకం.  తమ కుతూహలాన్నీ, విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్నీ కూడా తమతోపాటు ఈ గ్రంథం వైపు తీసికొనివచ్చే పాఠశాల, కళాశాల విద్యార్థులకోసం ఈ సంకలనాన్ని ఉద్దేశించాం.  ప్రతి అధ్యాయమూ చర్చనీయాంశంగా ఉన్న నిర్ణీత శాస్త్ర విషయానికి సంబంధించి 'శాస్త్రం తెలుసుకో' అనే సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. తాను ఎన్నుకొన్న రంగం పట్ల ఆమె ఆకర్షణ కొనసాగడానికి కారణమైన ప్రశ్నలకు ప్రతి శాస్త్రవేత్తనూ నడిపించిన కీలకమైన ఉత్ప్రేరకాలను విశదపరిచే అదనపు సమాచారం బాక్సులలో చేర్చడమైంది.

Books By This Author

Book Details


Titleమహిళా స్ఫూ ర్తి ప్రదాతలు
Writerడా. ఏ.వి. పద్మాకర్ రెడ్డి
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-82203-49-0
Book IdEBM045
Pages 184
Release Date30-Mar-2013

© 2014 Emescobooks.Allrights reserved
36191
4500