*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
కొత్తకోణం

Kothakonam

మల్లెపల్లి లక్ష్మయ్య

Mallepalli Laxmaiahరూ. 125


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd.


 ఒక సామాజిక చైతన్యం నుంచి సామూహిక చేతన ద్వారా ఎదిగి వచ్చిన ఒక సామాన్య మానవుడి ప్రాపంచిక దృక్పథమే కొత్త కోణం.

About This Book


కొత్త కోణం నిండా మనం చూడాల్సిన అనేక కొత్త కోణాలను లక్ష్మయ్య ఆవిష్కరించాడు. ఈ పుస్తకాన్ని తొమ్మిది విభాగాలుగా విభజించారు. ప్రజాస్వామ్యం మానవ హక్కులు, దళిత జీవితం - చరిత్ర, అంబేడ్కర్‌ అంబేడ్కరిజం, మార్క్సిజం - సోషలిజం, అభివృద్ధి నమూనాలు, విద్య వైద్యం, సామాజిక విప్లవ దార్శనికులు, ఆర్థికం బడ్జెట్‌లు, బౌద్ధందాకా ఆయన తాత్విక భూమిక ఏర్పడిన తీరు చర్చించవలసి వచ్చింది.కొందరి కన్నీళ్ల పరిభాషకు భాష్యం చెప్పారాయన.

Books By This Author

Book Details


Titleకొత్తకోణం
Writerమల్లెపల్లి లక్ష్మయ్య
Categoryఇతరములు
Stock 737
ISBN978-93-86327-04-8
Book IdEBQ003
Pages 352
Release Date06-Jan-2017

© 2014 Emescobooks.Allrights reserved
11896
31522