--
రామనామాన్ని అనుక్షణం జపిస్తూ, స్వయంగా రాముణ్ణి సేవించి, రామదూతగా ప్రఖ్యాతివహించి, ఆ తరువాత రామనామ, రూప, గుణ, కథాగానం చేస్తూ, తానే భగవంతుడై భక్తులకు అభీష్టాలను అనుగ్రహిస్తూ, భక్తరక్షణదక్షుడై, సంకటమోచనుడై, భవిష్య బ్రహ్మగా, సర్వజనారాధ్యుడుగా నిలిచిన శ్రీఆంజనేయ స్వామి వైభవాన్ని తెలుసుకుందాం.
Title | శ్రీ ఆంజనేయ వైభవం |
Writer | వేమూరి వేంకటేశ్వర శర్మ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-86212-39-9 |
Book Id | EBP074 |
Pages | 408 |
Release Date | 01-Oct-2016 |