ఆధ్యాత్మిక రంగంలో వివిధ మతాలలో తాత్త్విక భూమికతో ఉపయోగించే అనేక పదాలకు సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు డాక్టర్ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు కూర్చిన నిఘంటువు ఇది. జిజ్ఞాసువులైనవారికి ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించేటప్పుడు పదాల అర్థాల విషయంలో కలిగే సందేహాలను తీర్చే ప్రత్యేక నిఘంటువు ఇది.
--
Title | పారమార్థికపదకోశం |
Writer | డా. పొత్తూరి వేంకటేశ్వరరావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-83652-40-2 |
Book Id | EBJ031 |
Pages | 520 |
Release Date | 15-Jan-2010 |