--
శ్రీమతి వెన్నెలకంటి మాణిక్యంగారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్‌సి. డిగ్రీ తీసికొన్నారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎడ్, ఎం.ఎడ్, ఎం.ఏ డిగ్రీలు పొందారు. కొంతకాలం విజ్ఞాన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేశారు. వివిధ సందర్భాలలో ఎన్నో కవితలు, గేయాలు రాశారు. వాటి సంకలనమే ఈ గ్రంథం.
Title | భావాలాపనలు |
Writer | వెన్నెలకంటి మాణిక్యం |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBM015 |
Pages | 216 |
Release Date | 04-Oct-2013 |