--
సనాతన ధర్మం అంతా వేదాల మీద ఆధారపడి ఉంది. అసంఖ్యాకంగా ఉన్న ఈ వేదాలను నాలుగు విభాగాలుగా పరిష్కరించిన వారు వ్యాసులే. కాని, అది మాత్రమే కాదు. గౌతమ ఋషి శాపం వల్ల సమాజంలో తత్త్వజ్ఞానం పోయిన నేపథ్యంలో వేదాధ్యయనానికి అనర్హులైన వాళ్ళకోసం భారత భాగవతాలను అందించిన బ్రహ్మర్షి కూడా వేదవ్యాసులే.
Title | వేదవ్యాసుడు |
Writer | గోపికా ప్రసాద్ |
Category | ఆధ్యాత్మికం |
Stock | Not Available |
ISBN | 978-93-86327-43-7 |
Book Id | EBP079 |
Pages | 120 |
Release Date | 05-Nov-2016 |