Virinchi (Tallapragada Gopalakrishna)
--
ఈ కథలు కల్పనలు కాదు. కళ్లముందు కనిపించే ఈనాటి అనేక సజీవపాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంట తడీ పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి. ...వెరసి, మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి.
Title | సహనాభవతు |
Writer | విరించి (తల్లాప్రగడ గోపాలకృష్ణ) |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-38-2 |
Book Id | EBP073 |
Pages | 264 |
Release Date | 15-Oct-2016 |