Tirumala Krishna Desikacharyulu
--
రెండు పద్యనాటికల సమాహార మీపుస్తకము. ఇందులో మొదటి నాటకము ‘వాణి నారాణి’ అనునది. ఇది శ్రీనాథ మహాకవికి, పెద్దనాదిప్రబంధకవులకు సంధికాలములో నుండి ప్రబంధమార్గమునకు మార్గదర్శకుడైన మహాకవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని గుఱించిన ఐతిహ్యము నాధారముగా చేసికొని వ్రాసినది.ఇక రెండవనాటిక ‘బిల్హణీయము’ అనునది. సంస్కృతములో 152శ్లోకముల బిల్హణచరిత మను కావ్యమున్నది. ఇది 11వ శతాబ్దిలో వర్ధిల్లిన బిల్హణమహాకవికృతం
Title | వాణి నా రాణి, బిల్హణీయము |
Writer | తిరుమల కృష్ణ దేశికాచార్యులు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-36-8 |
Book Id | EBP072 |
Pages | 120 |
Release Date | 09-Oct-2016 |