గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారి చక్కని కథల హారం.
‘‘వాళ్లని మేధావుల్ని చెయ్యటానికి ఇప్పట్నించీ వాళ్లకి సైన్సు బుర్రలో కెక్కించక్కర్లేదు. ప్రతి విషయాన్ని విమర్శించి విశ్లేషించేది సైన్సు. అది వాళ్లకీ పసివయస్సులో అర్థమవుతుందా? ల్యూనార్ మాడ్యూల్, క్రేటర్లు వాళ్లకేం తెలుసు? కూచోబెట్టి ప్రతివిషయాన్నీ సైన్సుపరంగా సూక్ష్మంగా సూటిగా చెప్పగలరు. వాళ్లు పారిపోతే ఎందుకు పారిపోయారో కూడా విశ్లేషించి చెప్పగలరు, మెదడు, అందులోని భాగాలు, కణాలు వగైరా వగైరాల్తో సహా. మనస్సుతో మీకు పనేముంది, ఆత్మ అనేది ఎక్కడుంది!’’
Title | అమ్మ అజ్ఞానం |
Writer | గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-34-4 |
Book Id | EBP070 |
Pages | 248 |
Release Date | 02-Oct-2016 |