మూలం : నంది తిమ్మన
లఘుటీక : డా. అద్దంకి శ్రీనివాస్
సాహిత్య విద్యార్థులేకాక సాధారణ పాఠకులు కూడా తెలుగు ప్రబంధాలను చదివి, అర్థం చేసుకొని, ఆనందించాలన్న కోరికతో తెలుగు ప్రబంధాలను లఘుటీకతో ప్రచురిస్తున్నాం. ప్రాచీన కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఆధునిక భాషలో సరళమైన శైలిలో రచించిన ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని భావిస్తున్నాం. ఈ క్రమంలో తొలి కావ్యంగా 'పారిజాతాపహరణ' కావ్యాన్ని అందిస్తున్నాం. 'ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు' అన్న నానుడికి హేతువైన 'పారిజాతాపహరణ' ప్రబంధం రచించిన కవి నంది తిమ్మన. కృతిపతి సాహితీసమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు.
Title | పారిజాతాపహరణము |
Writer | ముక్కుతిమ్మనార్యుడు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-82203-36-0 |
Book Id | EBL045 |
Pages | 264 |
Release Date | 30-Dec-2012 |