శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
నన్నయగారి కవిత్వం పట్లా, పోతనగారి కవిత్వం పట్లా చెళ్లపిళ్ల వారి కున్న అభిమానాన్ని కూడా ఈ వ్యాసాలు
తెల్పుతాయి. పోతన ఓరుగల్లు ప్రాంతం వాడని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది అన్న చెళ్లపిళ్లవారి వ్యాఖ్యకు ఎన్నో నిదర్శనాలు ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నయసూరి వ్యాకరణాన్ని ముందు పెట్టుకొని భారతాది గ్రంథాల్ని దిద్దడం ఎంత తప్పో ఆయన వివరించారు. నన్నయగారి వరకే ఆగిపోక తరువాతి మహాకవుల ప్రయోగాలను స్వీకరించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి వక్కాణించారు.
Title | కథలు - గాథలు (ప్రథమ భాగము) |
Writer | చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-80409-97-9 |
Book Id | EBL028 |
Pages | 960 |
Release Date | 30-Dec-2011 |