--
గోదావరి జీవనది.
తెలుగువారి జీవితమది.
తల్లిగోదారికి కథాకుసుమాలతో పూజచేసిన
సీతారాముడు సామాన్య కథకుడుకాదు
వాడు గోదాట్లోచేప
అంటే అనగా అనగా ఓ చేపగాడు కాడు
ఏటివాలు వెంట కొట్టుకుపోయే సాదాసీదా చేపగాడు కాడు;
ఏటికెదురీదే చేవగల పొగరు మోతు 'పొలస' చేప.
| Title | గోదావరి కథలు |
| Writer | బి.వి.ఎస్. రామారావు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-81-907049-6-0 |
| Book Id | EBL015 |
| Pages | 272 |
| Release Date | 18-Sep-2008 |