ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
లకుమ

Lakuma

డా. బాలశౌరి రెడ్డి

Dr. BalaShowri Reddyరూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


హిందీ మూలం : డా. బాలశౌరి రెడ్డి
తెలుగు అనువాదం : పి. రాజగోపాలనాయుడు

About This Book


బాలశౌరి రెడ్డిగారి హిందీనవల 'లకుమ' కూడా ఈ ఒరవడిలోదే. పి.రాజగోపాలనాయుడు గారు సాహిత్యాభిరుచి కలిగిన అతికొద్ది మంది ఆధునిక రాజకీయ వేత్తలలో పేర్కొనదగినవారు. వారు స్వయంగా నవలా రచన చేశారు. అనువాదాలు చేశారు. బాలశౌరి రెడ్డిగారి 'లకుమ'ను రాజగోపాలనాయుడు గారు హృదయంగమంగా తెలుగు చేశారు. 1977లో తొలిసారి ప్రచురితమైన ఈ నవలను మళ్లీ తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్నందుకు ఎమెస్కో ఎంతో సంతోషిస్తున్నది.

Books By This Author

Book Details


Titleలకుమ
Writerడా. బాలశౌరి రెడ్డి
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-80409-51-1
Book IdEBK020
Pages 152
Release Date02-Jun-2011

© 2014 Emescobooks.Allrights reserved
14816
631