ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
చిటుకు చికిత్సలు

Chituku Chikitsalu

డా.యమ్‌.పరాంకుశరావు

Dr. M. Parankusha Raoరూ. 40


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


శరీరములో ఒక బాధ వచ్చినప్పుడు దానిని తట్టుకొని కొద్ది ఓపికతో ఉండ గలిగితే ఆ బాధను తగ్గించే
పదార్థాలను / ఔషధాలను శరీరమే నిర్మాణము చేసుకుంటుంది.

About This Book


ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు భగవాన్‌ శ్రీధన్వంతరి ప్రసాదించిన వేద వైద్యము అయిన
ఆయుర్వేదములో తెలియచేసిన సులభమైన చికిత్సలను ''చిటుకు చికిత్సలు'' అనే ఈ పుస్తకము
రూపములో అందించాడు. గృహవైద్యము, ఇంటి వైద్యము, మొదలగు పుస్తకాలు ఎన్నో ప్రచారములో
ఉన్నప్పటికీ ఈ పుస్తకములో ప్రత్యేకముగా ఒక వ్యాధిలో ఎంతవరకు మనకు మనమే చికిత్సలను
చేసుకోవచ్చునో తెలియ చేసే ''హద్దును'' నిర్ణయించి తెలియచేయడం జరిగింది. దీని వలన స్వంత వైద్యముతో
వచ్చే అనవసర ప్రమాదాలను నివారించే ప్రయత్నమూ చేయబడినది. అదీకాక ఈ విధమైన ప్రకృతి
ప్రసాదించిన మందులను వాడడము వలన, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేక పోవటమే కాక, మన రోగనిరోధక శక్తి మరింత
పెంపొంది, కొత్త చీకాకులు కలిగే అవకాశము నశించిపోతుంది. దానితోపాటు ఆహారంలో పథ్యపానాల
వివరాలను గూడ శాస్త్రీయంగా ఈ చిరుపొత్తంలో పొందు పరచటం జరిగింది.

Books By This Author

Book Details


Titleచిటుకు చికిత్సలు
Writerడా.యమ్‌.పరాంకుశరావు
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-85231-93-3
Book IdEBJ006
Pages 104
Release Date17-Sep-2010

© 2014 Emescobooks.Allrights reserved
19802
3995