ఆపద్బాంధవి ఉరఫ్‌ పాపాలభైరవి

Apadbhandhavi Uraf Papalabayravi

గబ్బిట కృష్ణమోహన్‌

Gabbita Krishnamohan


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt Ltd


మూలం : ప్రఖ్యాత హాస్యరచయిత పి.జి.వుడ్‌హౌస్‌ నవల
ది ఓల్డ్‌ రిలయబుల్‌
అనుసృజన : గబ్బిట కృష్ణమోహన్‌

About This Book


ఇంగ్లాండులో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడ్డ పి.జి. వుడ్‌హౌస్‌కి తెలుగు రాదు; నేర్చుకునే ప్రయత్నమన్నా
చేసినట్టు దాఖలాలు లేవు. ఆయనకే తెలుగు తెలిసుంటే - గీతల్లో, రాతల్లో, సినిమాల్లో - సునిశిత హాస్యం,
చమత్కారం, వ్యంగ్యం, చురకలు, మాటవిరుపులు, చెణుకులు, కొత్త కొత్త ప్రయోగాలు యింకా యింకా... లతో
అర్ధశతాబ్ద్దానికి పైబడి తెలుగువారిని రంజింపచేస్తూన్న జంటని చూసి ఔనని తల పంకించేవారు. ముచ్చటపడి
మెచ్చుకుంటూ - తొంభయకి పైగా తను రాసిన రచనల్లో దేన్నోదాన్ని వారికి అంకితమిచ్చుండేవారాయన.

Books By This Author

Book Details


Titleఆపద్బాంధవి ఉరఫ్‌ పాపాలభైరవి
Writerగబ్బిట కృష్ణమోహన్‌
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-80409-02-3
Book IdEBI001
Pages 208
Release Date02-Oct-2009

© 2014 Emescobooks.Allrights reserved
36165
4435