పరతత్త్వ పరిశోధన (32 బ్రహ్మవిద్యలు)
***
రచయితలు
కిళాంబి కృష్ణమాచార్యులు
మరింగంటి సీతారామాచార్యులు
కనులు మొదలైన జ్ఞానేంద్రియములు, వాక్కు మొదలైన కర్మేంద్రియములు మనస్సుగూడ ఆ పరమాత్మదాక చేరుటకు సమర్థత లేనివి. వాక్కుద్వారా చెప్పసాధ్యపడు తత్త్వమేదియును బ్రహ్మము యొక్క వాస్తవమగు రూపము కాజాలదు. మనసుచేత నూహింప సాధ్యపడు తత్త్వమేదియును బ్రహ్మముయొక్క వాస్తవమగు రూపము కాజాలదు. ఎవనిశక్తిచే వాక్కు పల్కుటకు, మనసూహించుటకు సమర్థమగునో వాడే బ్రహ్మమని తెలిసికొనుమని కేనోపనిషత్తు చెప్పుచున్నది. కావుననే, వీరీగ్రంథమునకు ‘పరతత్త్వపరిశోధన’ మని పేరు పెట్టినారు.
Title | పరతత్త్వ పరిశోధన |
Writer | కిళాంబి కృష్ణమాచార్యులు |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-86212-32-0 |
Book Id | EBP067 |
Pages | 224 |
Release Date | 16-Sep-2016 |