సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
బొమ్మలు గీయండి

Bommalu Geeyandi

బాపు

Bapuరూ. 175


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే మీరు కూడా బాపూగారంత గొప్ప చిత్రకారులవుతారు. ఎంచక్కా మీ బొమ్మల్ని మీరే వేసుకోవచ్చు. బోల్డన్ని ప్రైజులు సంపాదించవచ్చు.

ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపూగారికి నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని

ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో

ఉపయోగపడుతుంది.

మీ చేత బొమ్మలేయించి చక్కని రంగు రంగుల పుస్తకాలు ప్రచురించాలని నా కోరిక. మీకు ఆసక్తి ఉంటే మీరు వేసిన ఒకటి రెండు బొమ్మల్ని మా చిరునామాకు పంపించండి. ఉంటాను.

About This Book


--

Books By This Author

Book Details


Titleబొమ్మలు గీయండి
Writerబాపు
CategoryChildren Books
Stock Not Available
ISBN978-81-906698-8-7
Book IdEBH004
Pages 250
Release Date03-Jan-2008

© 2014 Emescobooks.Allrights reserved
27099
1911