Aadhunika Andhra, Hyderabad VII
డా. కె.ఎస్.కామేశ్వరరావుసమగ్ర చరిత్ర రచన ప్రాజెక్టు సంపాదకవర్గ సభ్యులు
కార్యనిర్వాహక సంపాదకులు : - కె.యస్.కామేశ్వరరావు
సమన్వయ కార్యనిర్వాహక సంపాదకులు : - అడపా సత్యనారాయణ
అనువాదం :-
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి,
టంకశాల అశోక్, ఎ.వి. పద్మాకర్ రెడ్డి, అయినవోలు ఉషాదేవి
ఒక శతాబ్ది ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను - అప్పటి హైదరాబాదు రాజ్యం (తెలంగాణ) తో సహా - ఈ సంపుటం
వివరిస్తుంది. అప్పటికే ప్రారంభమైన ఆధునికీకరణ, ఆధునికతా లక్షణాలు వేగాన్ని పుంజుకోవడం మొదలుపెట్టాయి.
1857 విప్లవం బ్రిటిష్ పాలన పునాదులను కదిలించివేసి నడుస్తున్న వలస ప్రక్రియలో గణనీయమైన మార్పుకు
కారణమైంది.
| Title | ఆధునిక ఆంధ్ర, హైదరాబాదు - క్ర్రీ.శ. 1858 - 1956 |
| Writer | డా. కె.ఎస్.కామేశ్వరరావు |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-95-6 |
| Book Id | EBP028 |
| Pages | 848 |
| Release Date | 18-Mar-2016 |