Ekaveera : Viswanadha Kathana Kowsalam
డా.వై.కామేశ్వరి--
ఈ విశ్వచేతనావస్థకు ఏకవీర పాత్రని తీసుకొనిపోవటానికే కూచిపూడి నాట్యం వచ్చింది. ఆ దశలో ఏకవీర వీరభూపతిని కౌగలించుకోవటం, స్పర్శానుభవం పొందటం జరిగింది. కూచిపూడి నాట్యవిషయం వేరుపడగల్లోనూ వస్తుంది. దాని లక్ష్యం అక్కడా చెప్పబడింది. ఈ రెంటినీ కలిపిచూచుకోవాలి. వ్యక్తి- విశ్వవ్యక్తిగా ఎలా పరిణామం పొందుతాడో తెలియటానికి. ఇదే రససిద్ధాంతంలో చెప్పబడినది. దానిని చెప్పిన మహాకవి నేటికాలంలో ఒక్క విశ్వనాథే అనటం పునరుక్తి.
Title | ఏకవీర : విశ్వనాథ కథన కౌశలం |
Writer | డా.వై.కామేశ్వరి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-85829-67-3 |
Book Id | EBP006 |
Pages | 176 |
Release Date | 04-Jan-2016 |