ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే

Openheart With Rk

వేమూరి రాధాకృష్ణ

Vemuri Radha Krishnaరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్‌ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ
రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు.  అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా
ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.

Books By This Author

Book Details


Titleఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే
Writerవేమూరి రాధాకృష్ణ
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-85829-72-7
Book IdEBP002
Pages 312
Release Date02-Jan-2016

© 2014 Emescobooks.Allrights reserved
16658
79