ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్‌, ‌కంపెనీ పాలన

Early Modern Andhra, Hyderabad

అడపా సత్యనారాయణ

Adapa Satyanarayanaరూ. 300


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఆం‌ధప్రదేశ్‌ ‌సమగ్ర చరిత్ర - సంస్కృతి - VI
తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్‌, ‌కంపెనీ పాలన  - క్రీ.శ. 1724 -
 1857
EARLY MODERN ANDHRA, HYDERABAD
AND COMPANY RULE AD 1724 - 1857
సంపాదకులు
అడపా సత్యనారాయణ
అనువాదం
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి

About This Book


ఆంధప్రదేశ్‌ ‌సమగ్ర చరిత్ర సంస్కృతులను ఎనిమిది సంపుటాలలో సంకలితం చేసి ప్రచురించడానికి 1998లో ఆంధప్రదేశ్‌ ‌హిస్టరీ కాంగ్రెస్‌ ‌తీర్మానం చేసింది. ఈ కృషి ఆవశ్యకత ఎంతైనా వుంది. ఏమంటే, ఒక అంతస్సూత్రంలో,  ప్రామాణికంగా, కాలక్రమ రీత్యా వివిధ శాఖల దృష్టికోణం నుంచి, ఇప్పటిదాకా అందుబాటులో వున్న సమాచారాన్ని గుదిగుచ్చి వెలువడిన చరిత్ర లేదు. ప్రచురిత గ్రంథాలలో పుష్కలంగా సమాచారం వుంది. ఆంధప్రదేశ్‌ ‌పురావస్తు శాఖ వారి పరిశోధన పత్రాలు, రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లోని పరిశోధన పత్రాలు అముద్రితంగానే వుండిపోయాయి. ఆంధ్రదేశ చరిత్ర గురించి జరిగిన కృషిలో ఎక్కువ భాగం రాజకీయ, వంశావళి దృష్టికోణం నుంచే సాగింది; సమాజంలోని విభిన్న అంశాల గురించి, ఆర్థిక సాంస్కృతిక అంశాల గురించి కొన్ని అధ్యయనాలు మాత్రమే జరిగాయి.

Books By This Author

Book Details


Titleతొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్‌, ‌కంపెనీ పాలన
Writerఅడపా సత్యనారాయణ
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85829-51-2
Book IdEBO085
Pages 288
Release Date19-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
17925
165