*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
ఆర్‌.‌టి. నోబుల్‌ ‌జీవితయానం

A Memoir Of R.T. Noble

జాన్‌ ‌నోబుల్‌

John Nobleరూ. 200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


తెలుగు సృజన
డా।। అక్కిరాజు రమాపతిరావు

About This Book


ఈ ‌పుస్తకం ఎవరి గురించో ఆయన మహానుభావుడు. తెలుగువారికి ఉపకారం చేసిన ఉదారుడు. పుణ్యాత్ముడు. తెలుగువారికి విద్యాప్రదాత. నూట యాభై ఏళ్ల కిందట దివంగతుడైనాడు. మచిలీపట్నంలో సుమారు 25 సం।।లు జీవించి తన తను ధన మనః ప్రాణాలను తెలుగువారి విద్యావినయ వివేక నైతిక ఆధ్యాత్మిక వికాసానికి కృషిచేసినవాడు. ఈయన క్రైస్తవ మిషనరీ. అయితేనేం, ఎందరో హిందూమత పరివ్రాజకుల కన్న, ప్రబోధకుల కన్న, మత సాంస్కృతికప్రచారకులకన్న ఎంతమాత్రం తీసిపోనివాడు.

Books By This Author

Book Details


Titleఆర్‌.‌టి. నోబుల్‌ ‌జీవితయానం
Writerజాన్‌ ‌నోబుల్‌
Categoryచరిత్ర
Stock 357
ISBN978-93-85829-39-0
Book IdEBO081
Pages 376
Release Date16-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
12340
32343