అనువాదం : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
1923లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియాల్ కోట్‌లో జన్మించిన కుల్దీప్ నయ్యర్ దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చాడు. జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. లండన్‌లో భారత హై కమీషనర్‌గా పనిచేసాడు. గత 50 ఏళ్ల భారత రాజకీయ రంగాన్ని అతి సమీపం నుండి వీక్షించి సమీక్షించిన కుల్దీప్ నయ్యర్ ఆత్మకథ ఇది.
Title | అక్షరానికి ఆవల |
Writer | కుల్దీప్ నయ్యర్ |
Category | అనువాదాలు |
Stock | Not Available |
ISBN | 978-93-82203-17-9 |
Book Id | EBL003 |
Pages | 584 |
Release Date | 03-Jan-2012 |