--
లేఖా సాహిత్యం
మృత్యుంజయ
(ఒక తండ్రిగాథ)
లాయరు వృత్తికి వయో పరిమితి లేదు. తనంతట తానే విధించుకున్నారు. హైదరాబాదు
వచ్చాక నాకు ఉత్తరం రాశారు ఇలా -
‘‘... నేను క్రిందటి నెలాఖరులో మళ్ళీ రాజమండ్రి వెళ్ళి ఈ మధ్యనే తిరిగి వచ్చాను. నేను
చేపట్టిన ఆఖరి కేసు రాజమండ్రి సబ్ కోర్టులో అప్పీలు పూర్తి చేసుకుని వచ్చాను. ఇక ఏ
కోర్టుతోనూ నాకు పని లేదు. నల్లకోటు, తలపాగా ధరించనక్కర్లేదు. లాయరుగా నా
జీవితం సమాప్తమయిందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ భౌతిక జీవితం ఎప్పుడు
సమాప్తమవుతుందో తెలియదు.
Title | లేఖా సాహిత్యం |
Writer | అబ్బూరి ఛాయాదేవి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | |
Book Id | EBO028 |
Pages | 128 |
Release Date | 26-Jan-2015 |