నాటి త్యాగం... నేటి స్వార్థం... రేపటి...?

Naati Tyaagam... Neti Swartham... Reepati ...?!

పాలడుగు వెంకట్రావు

Paladugu Venktrao


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


సమకాలీన సమస్యలపై వివిధ పత్రికల్లో పాలడుగు వ్రాసిన వ్యాసాలు పాఠకకోటిని ఆలోచింపజేశాయి. ప్రజాసమస్యలపై వారు సాగించిన ఉద్యమాల గురించి వివరించే ‘పోరాట ప్రస్థానం’. ప్రజాస్వామ్య ప్రియులకు అవశ్య పఠనీయ గ్రంథం. శాసనసభలో పాలడుగు వెంకట్రావు పనితీరుకు అద్దం పడుతుంది ‘మువ్వన్నెల పోరు’ శాసనమండలిలో వారి స్పందనలను తేటతెల్లం చేస్తుంది ‘పోరు-సంక్షేమం’.
వారి రచనలు, భావాలు నిరంతరం ఆయనలో జ్వలిస్తున్న సామాజిక తపనను వెల్లడిస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తాయి. చైతన్య దీపికలుగా పనిచేస్తాయి

About This Book


--

Books By This Author

Book Details


Titleనాటి త్యాగం... నేటి స్వార్థం... రేపటి...?
Writerపాలడుగు వెంకట్రావు
Categoryఇతరములు
Stock 100
ISBN--
Book IdEBO006
Pages 184
Release Date04-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
37946
9334