ఈ మధ్యకాలంలో కొందరు మన సనాతన ధర్మాన్ని తూలనాడుతున్నారు. నాగరికత మనకి బ్రిటిషర్ల మహాప్రసాదం అన్నట్టు, అవాకులు, చవాకులు ప్రచారంలోనికి తెస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణులకు పోయే వారికి మన సనాతన ధర్మం ఔన్నత్యం ఏమిటి, ప్రాచీన కాలంలోనే మన వ్యవస్థలు ఎలా పనిచేశాయి, 350 బిసి లోనే కౌటిల్యుడు ఎలాంటి పరిణతి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ మనకు అందించాడు వంటి అంశాలు వివరించి చైతన్య పరిచే ప్రయత్నమే ఈ ''ఇదం కౌటిల్యం''.
--
| Title | ఇదం కౌటిల్యం.. |
| Writer | కె. నరసింహమూర్తి |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | -- |
| Book Id | EBO007 |
| Pages | 128 |
| Release Date | 05-Jan-2015 |