చారు వసంతం

Chaaru Vasantam

శ్రీ హంపన

Sri Hampana


M.R.P: రూ.200

Price: రూ.180


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


కన్నడమూలం    :    శ్రీ హంపన
తెలుగు సేత    :    గుత్తి చంద్రశేఖర రెడ్డి
అసమ చరిత్రుడు జ్ఞానపురుషుడా చారువు
దార్శనికుడపురూపుడౌ భోగపురుషుడు
దానశూరుడు సాహసి చతుర క్షమాశూరుడు
రాగభోగములనీది వీతరాగముదెస
సాగిన ఘను డుదారి ధరకు మేరు సత్త్వము
సంస్కృత ప్రాకృత కన్నడాంధ్ర కవుల పాలికి సురభి
కావ్యములు చెక్కినవి దేదీప్య బింబమును
విస్తరించె చారు చరిత కనులకెదకు విందుగా
పెద్దలకు మ్రొక్కి ఎదనిండుగ కవుల తలచి
పాత కథ నీ నవకాలపు నచ్చుబోసి
పునర్జన్మ గన్నకథను మురిసి విస్తరించితి.
రసవత్కావ్యాల చూచి చవిగొనిన మహాత్ములిపుడు
బంధుర మీకావ్యము సుందర సురమ్యమని
మెచ్చునదె సంమానము నాకు పెద్ద బిరుదము.

About This Book


--

Books By This Author

Book Details


Titleచారు వసంతం
Writerశ్రీ హంపన
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85231-12-4
Book IdEBO010
Pages 352
Release Date08-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
36190
4494