వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా. మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, అకారాది క్రమంలో సూత్రానుక్రమణికను కూడా కూర్చారు. విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ ఉపయోగపడే బాలవ్యాకరణ కరదీపికా వ్యాఖ్యానం ఇది.
--
Title | బాలవ్యాకరణము |
Writer | పరవస్తు చిన్నయసూరి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-85231-02-5 |
Book Id | EBO020 |
Pages | 432 |
Release Date | 18-Jan-2015 |