పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 22
మూలం: పురుషోత్తమ్ అగ్రవాల్
తెలుగు సేత: ఆర్. సుమన్‌లత
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
మన సాంస్కృతిక వికాసం గురించీ, దేశీయమైన ఆధునికత గురించీ మనకు పురుషోత్తమ్ అగ్రవాల్ ఈ పుస్తకం కొత్త చూపునందిస్తూ ఉంది. కబీరును అధ్యయనం చేయడానికి ఒక నూతన దృక్కోణాన్నీ అందిస్తూంది. మనం ఎప్పుడో ఆలోచించడం మానివేసిన విషయాల గురించి మళ్లీ ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తూంది. - అశోక్ వాజపేయీ
కబీర్ గురించి అసంఖ్యాక గ్రంథాలు వచ్చాయి. కాని నన్నడిగితే రెండు పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తాను, ఒకటి ఆచార్య ద్వివేదీ గారి కబీర్. రెండవది పురుషోత్తమ్ గారి అకథ్ కహానీ ప్రేమ్ కీ. - నాంవర్ సింగ్
Title | వినిపించని కథ వినిపించు |
Writer | పురుషోత్తమ్ అగ్రవాల్ |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-85231-09-4 |
Book Id | EBN086 |
Pages | 592 |
Release Date | 08-Feb-2014 |