పల్లా దుర్గయ్య కావ్యాలు (గంగిరెద్దు, పాలవెల్లి, పారిజాతాపహరణము)
నేటి తెలంగాణాలో చక్కని భాషాజ్ఞానము గలిగి గొప్ప త్రోవలో కవితా సంచారము చేయు కొద్దిమందిలో శ్రీ పల్లా దుర్గయ్యగారొకరు. వీరికి రాదగినంత పేరును రాలేదు. దీనికి కారణము దుర్గయ్యగారి ప్రకృతి. అది యొదిగి యొదిగి యుండునది గాని విడంబముకలది కాదు. వీరేది వ్రాసినను నిర్దుష్టమైన భాషలో వ్రాసెదరు. కవిత్వములో పలుమార్గములు పోగలిగిన శక్తిశాలి. అర్థవంతముగా శబ్దమును ప్రయోగించగల శక్తి కలవాడు.
--
| Title | పల్లా దుర్గయ్య కావ్యాలు |
| Writer | పల్లా దుర్గయ్య |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-10-5 |
| Book Id | EBN030 |
| Pages | 272 |
| Release Date | 20-Jan-2014 |