ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
విస్మృతి అనంతరం

Vismruthi Anantharam

గణేశ్‌ ఎన్‌. దేవి

Ganesh. N. Devyరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 21
మూలం: గణేశ్‌ ఎన్‌. దేవి
తెలుగు సేత: కాత్యాయని
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్య విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సామాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిక భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం.

Books By This Author

Book Details


Titleవిస్మృతి అనంతరం
Writerగణేశ్‌ ఎన్‌. దేవి
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-83652-18-1
Book IdEBN053
Pages 184
Release Date04-Feb-2014

© 2014 Emescobooks.Allrights reserved
14811
623