హైస్కూలు నుంచి కాలేజి దాకా అన్ని తరగతుల విద్యార్థులకు, భాషలను అధ్యయనం చేయగోరే యువజనులకు, అనువాదకులకు బహుభాషావేత్త, నిఘంటుకర్త శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులవారు కూర్చిన సర్వజనోపయోగకరమైన ఎమెస్కో పోకెట్ డిక్షనరీలు
ఇంగ్లీషు-తెలుగు, (Rs-30/-)
ఇంగ్లీషు-తెలుగు-హిందీ, (Rs-40/-)
తెలుగు-ఇంగ్లీషు, (Rs-25/-)
హిందీ-తెలుగు (Rs-25/-)