--
స్వారోచిష మనుసంభవము అనే మరోపేరుగల మనుచరిత్ర అల్లసాని పెద్దనకు అఖండ ఖ్యాతిని సంపాదించి పెట్టింది. అల్లసాని వాని అల్లిక జిగిబిగి అన్న నానుడికి హేతువైంది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారి రమణీయ పీఠికతో.
| Title | మనుచరిత్ర |
| Writer | అల్లసాని పెద్దనామాత్యుడు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBM048 |
| Pages | 176 |
| Release Date | 08-Feb-2013 |