--
తెలుగు పంచకావ్యాలలో ఒకటి పాండురంగ మాహాత్మ్యం. పాండురంగవిభుని పద్యంబు హరువును అని ప్రసిద్ధిచెందిన తెనాలి రామకృష్ణుని శైలికి ఉదాహరణం ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో మరిచిపోలేని పాత్ర నిగమశర్మ అక్క. విశ్వనాథ వారి అందమైన పీఠికతో.
Title | పాండురంగ మాహాత్మ్యము |
Writer | తెనాలి రామకృష్ణుడు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 00 |
Book Id | EBI024 |
Pages | 312 |
Release Date | 01-Mar-2014 |