రాధికాస్వాంతనము

Radhikaa Swanthanamu

ముద్దుపళని

Muddhupalaniరూ. 50


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


సాంత్వనం అంటే ఓదార్చడం, అనునయించడం, సము దాయించడం అని అర్థాలు. అయితే అలక తీర్చడం అన్నదే రూఢైన అర్థం. రాధిక అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం—ఇవే ఈ కావ్యంలో ముఖ్యమైన అంశాలు. టూకీగా కాక తాపీగా చెప్పుకొన్నా కథ కొద్దిపాటిదే. ముద్దుపళని చెప్పిన కథ వినండి!

Books By This Author

Book Details


Titleరాధికాస్వాంతనము
Writerముద్దుపళని
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-85231-35-3
Book IdEBI027
Pages 176
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
33325
6