--
ఈ గ్రంథము పేరు హర విలాసము. వ్రాసిన కవి శ్రీనాథుడు. పరమేశ్వరుడైన శివుని విషయములో నేదియైనను విలాసమే! సర్వము భక్తియందు పర్యవసించును. ఇది హరవిలాసము. అనగా శివునియొక్క లీలలు కొన్నిటిని చెప్పు గ్రంథ మని యర్థము. విశ్వనాథ సత్యనారాయణ కమనీయ పీఠికతో.
| Title | హరవిలాసము |
| Writer | శ్రీనాథుడు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-31-0 |
| Book Id | EBM028 |
| Pages | 216 |
| Release Date | 23-Jan-2013 |